..భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన భార్య..

..భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిన భార్య..

..భర్త వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన భార్య.. 

...(పుట్లూరు జనచైతన్య న్యూస్)... 

..భర్త వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించిన భార్య..

పుట్లూరు మండల పరిధిలోని కడవకల్లు కు గ్రామానికి చెందిన తన భర్త దామోదర్ వేధిస్తున్నారని అశ్విని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎస్సై హేమాద్రి వివరాల ప్రకారం కడవకల్లు గ్రామానికి చెందిన భర్త దామోదర్ , భార్య అశ్విని తమకు 20 ఏళ్ల క్రితమే వివాహమైంది. తమకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారని తన భర్త నిత్యం మందు తాగి వేధిస్తున్నారని తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దామోదర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై హేమాద్రి తెలిపారు.